Actress Vani Viswanath said that if she joins politics, she will choose TDP as her party.Telugu daily interviewed Vani viswanath on Thursday. <br /> రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉందని అయితే రాజకీయాల్లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకొంటే మాత్రం టిడిపిలోనే చేరుతానని సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రకటించారు.